ASR: పాడేరు డిపో నుంచి అరకు–గుంటసీమ వరకు నడుస్తున్న బస్సు సర్వీసును కుజబంగి వరకు పొడిగించినట్లు డిపో మేనేజర్ ఎన్.శ్యామ్ సుందర్ నాయుడు తెలిపారు. ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 21న కుజబంగిలో నూతన సర్వీసును ప్రారంభించనున్నట్లు తెలిపారు.
వార్తలు
కుజబంగికి ఆర్టీసీ బస్సు సర్వీస్


