బీహార్ అలీనగర్ MLA, జానపద గాయని మైథిలీ ఠాకూర్ ఖరీదైన రోల్స్ రాయిస్ కారులో కనిపించడంతో ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఈ అంశంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామని.. ప్రజల డబ్బును వాడాలన్న ఆసక్తి తమకు లేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్నవారు ఎప్పుడూ పేదరికంలోనే, ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉండాలని ఆశించడం తర్కరహితమన్నారు.
వార్తలు
మైథిలీ ఠాకూర్‌కు కంగనా మద్దతు


