యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు విపక్షాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఎవరైనా తనతో వచ్చిన మాట్లాడవచ్చని చెప్పారు. తాము లేకుండా బీజేపీని అడ్డుకోవడం అసాధ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు.
వార్తలు
యూపీలో ఓవైసీ ఆఫర్


