ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బజ్‌రంగ్ చౌక్ వద్ద 50 వేల నాణేలతో గణేశుడి ప్రతిమను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రూ.1 నుంచి రూ.10 వరకు వివిధ నాణేలు వినియోగించి ఈ విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్దారు. బంగారు, వెండి రంగుల్లో మెరిసిపోతున్న వినాయకుడిని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
వార్తలు
50 వేల నాణేలతో మెరిసిపోతున్న వినాయకుడు


