హైదరాబాద్: 28°C
వార్తలు

జైశంకర్‌కు ఈసీ SIR నోటీసులు

SIR ప్రక్రియలో భాగంగా కేంద్రమంత్రి జైశంకర్‌కు ఈసీ నోటీసులు ఇచ్చింది. జైశంకర్‌తో పాటు ఆయన సతీమణి క్యోకో జైశంకర్‌కు నోటీసులు జారీ చేసింది. అన్‌మ్యాప్‌డ్ విత్ లాస్ట్ SIR కింద ఇరువురికి నోటీసులు ఇచ్చినట్లు ఈసీ తెలిపింది. వారి ప్రస్తుత వివరాలను SIR-2002 వివరాలతో మ్యాపింగ్ చేయకపోవడంతోనే నోటీసులు ఇవాల్సి వచ్చిందని పేర్కొంది.