మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగీ మండిపడ్డారు. అన్సారీ ప్రస్తావన సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఉందన్నారు. ఇలాంటివి హిందూ సంప్రదాయాలను అవమానించడంతో పాటు హిందువులను ఉగ్రవాదంతో ముడిపెట్టే యత్నం అని ధ్వజమెత్తారు. దేశ గుర్తింపు, సంస్కృతి, సంప్రదాయాలు శతాబ్దాలుగా కొనసాగుతున్నాయని, దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్న వారికి ఇవి ఉపయోగపడుతాయన్నారు.
వార్తలు
అన్సారీ వ్యాఖ్యలపై యోగీ మండిపాటు


