జమ్మూకశ్మీర్ కఠువా సరిహద్దు ప్రాంతంలో ISI కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. సోషల్ మీడియా ద్వారా హనీట్రాప్‌కు గురై పాక్ హ్యాండ్లర్ల కోసం పని చేస్తున్న 24 ఏళ్ల ట్రక్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సరిహద్దు సమీపంలో భద్రతా బలగాలు వెళ్లే రోడ్డు వైపు కెమెరాను సెట్ చేసి లైవ్ ఫుటేజ్‌ను పాక్ హ్యాండర్లకు పంపుతున్నట్లు అధికారులు గుర్తించారు.
వార్తలు
ఆర్మీ కదలికలను లైవ్ స్ట్రీమ్ చేసిన వ్యక్తి అరెస్ట్


