TG: జూరాల ఆయకట్టు సాగునీటి విడుదల అంశం ముదురుతుంది. రేపు జూరాల డ్యామ్‌పై ఆందోళనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాలువల రెగ్యులేటర్ల దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.
వార్తలు
రేపు జూరాలపై ఆందోళనకు BRS పిలుపు


