హైదరాబాద్: 28°C
వార్తలు

'మగ మహారాజును ఛాలెంజ్ చేస్తున్న వీర వనితను'

TG: తాను బహుజనుల బాణాన్ని.. యువకుల యుద్ధనినాదాన్ని అని TRS చీఫ్ కవిత అన్నారు. పూలే ఆశయాలు నింపుకొని.. మగ మహారాజును ఛాలెంజ్ చేస్తున్న వీర వనితనని తెలిపారు. బహుజన రాజ్యం రావాలంటే కాంగ్రెస్‌ను గద్దె దించాలన్నారు. తనను ఆశీర్వదిస్తే రేవంత్, కేసీఆర్, మోదీతో పోరాడుతానని వ్యాఖ్యానించారు. బలవంతమైన సర్పం చలి చీమల చేతిలో చచ్చినట్లే రేవంత్‌కు కూడా పరాభవం తప్పదన్నారు.