హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్‌కే అద్వానీ, మనీష్‌ సిసోడియాకు EC నోటీసులు

ఢిల్లీలో SIR ప్రక్రియలో భాగంగా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి, ఆయన కుమార్తె ప్రతిభా అద్వానీ, కోడలు గీతికలకు కూడా నోటీసులు పంపించింది. కాగా, నిన్న ఆప్ అధినేత కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు ఇష్యూ చేసిన విషయం తెలిసిందే.