తనను అపఖ్యాతిపాలు చేసిన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకు పరువు నష్టం నోటీసులు పంపినట్లు సెలబ్రిటీ మేనేజర్ దిశా తండ్రి సతీష్ వెల్లడించారు. ఠాక్రేకు రూ.500 కోట్ల పరువు నష్టానికి సంబంధించిన లీగల్ నోటీసు ఇచ్చేందుకే ఆయన ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. ఆ నోటీసులను ఠాక్రే తరఫు న్యాయవాది స్వీకరించినట్లు తెలిపారు.
వార్తలు
ఆదిత్య ఠాక్రేకు పరువు నష్టం నోటీసులు


