PGRSలో QR కోడ్‌తో అర్జీల పరిష్కారంపై ప్రజలు నేరుగా ఫీడ్‌బ్యాక్ ఇచ్చేందుకు క్యూఆర్ కోడ్ విధానం అందుబాటులోకి తెచ్చినట్లు కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. కలెక్టరేట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, స్వర్ణ గ్రామాలు/వార్డులలో ఉన్న క్యూఆర్ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్ చేసి అభిప్రాయం చెప్పవచ్చన్నారు. ప్రతిస్పందనలను ఉన్నతాధికారులు సమీక్షిస్తారని తెలిపారు.
వార్తలు
PGRS కు.. QR కోడ్


