హైదరాబాద్: 28°C
వార్తలు

పరిశ్రమను తెరిపించాలని వినతి

VZM: కొత్తవలస మండలం అప్పన్నపాలెం వద్ద ఉన్న జిందాల్ పరిశ్రమ TNTUC యూనియన్ అధ్యక్షుడు లెంక శ్రీను జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే మాట్లాడి..మూతపడిన కంపెనీ తెరిపించేలా కృషి చేయాలని కోరారు. సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లామని ఆయన గుర్తు చేశారు.