BDK: జూలూరుపాడు మండలంలోని అన్ని గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించాలని సర్పంచులు ఆదివారం ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌ను కలిశారు. మండలంలోని గ్రామపంచాయతీల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని అన్నారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రతి గ్రామపంచాయతీకి రూ.13 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
వార్తలు
ప్రతి గ్రామపంచాయతీకి రూ.13 లక్షల నిధులు: ఎమ్మెల్యే


