RR: హైదరాబాద్‌లోని కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్‌లో షాద్‌నగర్ యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపారు. కటాస్, కుమితే విభాగాల్లో పోటీపడి 20 మంది విద్యార్థులు స్వర్ణ, రజత పతకాలు సాధించారని డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ యాదవ్ తెలిపారు.
వార్తలు
జాతీయ కరాటే పోటీల్లో షాద్‌నగర్ విద్యార్థుల ప్రతిభ


