మాజీ MLAతో ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిపించిన కాంగ్రెస్ MLA సెబాస్టియన్‌ను కేరళం CM సతీశన్ ప్రశంసించారు. 'MLAగా వంతెనను తనే ప్రారంభించేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. సెబాస్టియన్ స్వచ్ఛందంగా తప్పుకుని.. మాజీ ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్రంలో రాజకీయ లబ్ధి కంటే.. అభివృద్ధికే ప్రాధాన్యత ఉందని చెప్పేందుకు ఇదే ఉదాహరణ. ఇదే నిజమైన కేరళం కథ' అని సీఎం అన్నారు.
వార్తలు
శభాష్ సెబాస్టియన్: సీఎం


