హైదరాబాద్: 28°C
వార్తలు

అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు

యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన పార్టీ కీలక సమావేశంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. సమావేశం ప్రారంభమయ్యాక ఆయనే ముందే ఇద్దరు సీనియన్ ఎస్పీ నేతలు ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అఖిలేష్.. ఏటా, కాస్గంజ్ జిల్లాల పార్టీ జిల్లా కార్యవర్గాలను రద్దు చేశారు. అలాగే అనుబంధ విభాగాలను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.