హైదరాబాద్: 28°C
వార్తలు

Open AIని హ్యాక్ చేసిన ముగ్గురు భారతీయులు

ఆంత్రోపిక్‌కు చెందిన 'ఓపెన్‌ ఏఐ' సిస్టమ్‌ను హ్యాక్ చేయడం సంచలనంగా మారింది. ముగ్గురు భారతీయ టెక్కీలు హర్ష్ జైస్వాల్, మోహన్ పెదపాటి, రాహుల్ మైని ఈ ఘనతను సాధించారు. ఓపెన్‌ఏఐ పబ్లిక్ కమ్యూనిటీ ఫోరమ్‌లో ఇమేజ్ ఫైల్స్‌ను హ్యాండిల్ చేసే విధానంలో ఉన్న భారీ లోపాన్ని గుర్తించి హ్యాక్ చేసినట్లు ఆ ముగ్గురు తెలిపారు. 72 గంటల్లోనే హ్యాక్ చేసినట్లు తెలిపారు.