AP: కాకినాడ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్‌ను నిరుద్యోగ యువత కలిశారు. ఈ సందర్భంగా పోలీసు శాఖలో పోస్టులు పెంచాలని కోరారు. ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ యువత కోరిక మేరకు పోలీసు పోస్టుల పెంపుపై చర్చిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. ఏటా క్రమపద్ధతిలో ఖాళీ పోస్టుల భర్తీ ఉంటుందని వెల్లడించారు.
వార్తలు
పోస్టుల సంఖ్య పెంచాలని లోకేష్‌కు విజ్ఞప్తి


