మధ్యప్రదేశ్ ఇండోర్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన ఛాత్రోంకీ గుంజ్ కార్యక్రమం వివాదాస్పదమైంది. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి చేసిన స్కిట్‌పై బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి అసభ్య ప్రవర్తన, చౌకబారు, అసభ్య ట్రోల్స్‌గా అభివర్ణించింది. మర్యాదగా ఆలోచించే వ్యక్తి ఇలాంటి చర్యల్ని వినోదంగా భావించరని విమర్శించింది.
వార్తలు
రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్


