యూపీ హర్దోయి జిల్లాలో దారుణం జరిగింది. సాధన అనే మహిళ తన భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని పిల్లలను వదిలేసి అతడితో వెళ్లిపోయింది. తాజాగా ఆమె తన పిల్లల కోసం తిరిగి రాగా భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తన ముక్కును భర్త కొరికినట్లు సాధన ఆరోపించింది. మరోవైపు సాధనే తన భర్త ప్రైవేట్ పార్ట్‌ను కొరికిందని అతని కుటుంబసభ్యులు తెలపగా పోలీసులు కేసు నమోదు చేశారు.
వార్తలు
భర్త ప్రైవేట్ పార్ట్‌ను కొరికిన భార్య


