హైదరాబాద్: 28°C
వార్తలు

'నిబంధనలకు విరుద్ధంగా 162 ఎకరాలు'

TG: 162 ఎకరాలు రోహిత్ రెడ్డికి ఉన్నాయని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. సీఎం దృష్టికి ఈ అంశాలు తీసుకెళ్తామని తెలిపారు. భూముల విషయంలో కఠినంగా ఉండాలని చెబుతామని పేర్కొన్నారు.