హైదరాబాద్: 28°C
వార్తలు

కేరళంలో అరుదైన దృశ్యం

కేరళం పూజార్ నియోజకవర్గంలో రాజకీయ హుందాతనానికి అద్దంపట్టే ఘటన జరిగింది. ఎరుమేలి-అమకున్ను వంతెన నిర్మాణానికి మాజీ MLA కులథుంకాల్‌ రూ.80 లక్షల నిధులు మంజూరు చేశారు. అయితే ఆ వంతెనను ప్రారంభించే టైంకు ఆయన పదవి కోల్పోయారు. తాజాగా ఆ వంతెన ప్రారంభోత్సవాన్ని కులథుంకాల్‌ చేతుల మీదుగానే ప్రస్తుత కాంగ్రెస్ MLA సెబాస్టియన్ చేయించారు. వంతెన క్రెడిట్ అంతా ఆయనదేనని కొనియాడారు.