TG: బీఆర్ఎస్ నేతలు 400 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారని ఎంపీ మల్లు రవి ఆరోపించారు. సిద్ధిపేట, రంగారెడ్డిలో ఫీల్డ్ విజిట్ చేశామని, అజీజ్‌నగర్‌లో FTLలో ఫాంహౌస్ నిర్మించారని చెప్పారు. 111 జీవోలో నిర్మాణ అనుమతులు ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. 2004 అఫిడవిట్‌లో భూముల వివరాలు లేవని, కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
వార్తలు
కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలి: మల్లు రవి


