హైదరాబాద్: 28°C
వార్తలు

ఎర్రవల్లి భూములపై విచారించాలి: జనసేన

TG: ఎర్రవల్లి భూములపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని జనసేన పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. క్విడ్‌ప్రోకోతో BRSకు రూ.1400 కోట్లు వచ్చాయని కేసీఆర్ కుమార్తె స్వయంగా చెప్పినట్లు గుర్తుచేశారు. ఫార్ములా-ఈ కేసు ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నయీం కేసులో ఆస్తులు, పత్రాల వివరాలు బయట పెట్టాలని, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు వెల్లడించాలన్నారు.