హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుమలలో సిబ్బందికి వస్త్రాలు అందజేసిన ఎంపీ

AP: తిరుమలలో వాహనబేరర్లు, లడ్డూ పోటు, శానిటేషన్, మేళతాళాల సిబ్బందికి ఎంపీ వేమిరెడ్డి దంపతులు నూతన వస్త్రాలు అందజేశారు. టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. సేవలో తరించే సిబ్బందికి అండగా నిలుస్తూ వేమిరెడ్డి దంపతులు చేసిన ఈ సత్కారం విశేషంగా నిలిచింది.