TG: ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం కావడంతో ఖైరతాబాద్ భక్తులతో కిక్కిరిసింది. ఈ ఒక్కరోజే లక్షకు మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 2 కి.మీ. మేర భక్తులు క్యూ కట్టారు. వృద్ధులు, చిన్నారులు దర్శనానికి రావద్దని ఉత్సవ నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వార్తలు
ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి 4 గంటలు


