ప్రపంచం మారుతున్నట్టుగానే పేరెంటింగ్ కూడా మారాలని సైకాలజిస్టులు చెబుతున్నారు. పిల్లల కొత్త రకం ప్రవర్తన తప్పు కాదు.. అది తరాల మధ్య గ్యాప్ మాత్రమే. దాన్ని తగ్గించి పిల్లలతో కనెక్ట్ అయ్యేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించాలి. వారి ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయితేనే పిల్లల మనసు అర్థమవుతుంది. నేటి తరం ఆలోచనలకు అనుగుణంగా వారితో అనుబంధం పెంచుకోవాలంటున్నారు.
వార్తలు
కాలానికి తగ్గట్టే పేరెంటింగ్ పద్ధతి మారాలి


