కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయంలోకి అడుగుపెట్టిన MBA గ్రాడ్యుయేట్ ప్రణిత వామన్ అద్భుత విజయం సాధించారు. మహారాష్ట్రకు చెందిన ఆమె 2020లో ఎకరం భూమిలో పాలీహౌస్ విధానంలో క్యాప్సికమ్ సాగు ప్రారంభించారు. తొలి ఏడాదే రూ.32 లక్షల టర్నోవర్ సాధించారు. తన కృషి, పట్టుదలతో ఇప్పుడు ఏకంగా రూ.4 కోట్ల టర్నోవర్, రూ.2.25 కోట్ల లాభాలు గడిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.
వార్తలు
జాబ్ టు వ్యవసాయం.. రూ.4 కోట్ల టర్నోవర్


