హైదరాబాద్: 28°C
వార్తలు

అజిత్ దోవల్‌పై రాహుల్ గాంధీ ఫైర్

NSA అజిత్ దోవల్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. దోవల్ తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో వాట్సాప్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌ను ట్రాక్ చేస్తూ భారీ ఫోన్ ట్యాపింగ్ నెట్‌వర్క్‌ను నడుపుతున్నాన్నారు. కేవలం 500 మందిని నియంత్రిస్తే దేశాన్ని కంట్రోల్ చేయవచ్చని ఆయన అనధికారికంగా చెప్పారని రాహుల్ తీవ్రంగా విమర్శించారు.