'ఎల్లప్పుడూ అప్రమత్తం.. ఎప్పుడూ సిద్ధం' అంటూ భారత సైన్యం ఓ పవర్‌ఫుల్ వీడియోను 'X'లో పోస్ట్ చేసింది. 'షాడోస్ అండ్ స్టీల్ 2.0' అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన ఈ వీడియోలో.. శత్రువుల కళ్లుగప్పి, అత్యంత రహస్యంగా వాళ్ల అంతూ చూసే స్నైపర్‌లు ఎంత అప్రమత్తంగా ఉంటారో కళ్లకు కట్టినట్టు చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వార్తలు
‘ఎల్లప్పుడూ అప్రమత్తం.. ఎప్పుడూ సిద్ధం’


