ఐఐటీ బాంబేలో బీటెక్ విద్యార్థి సాహిల్ ఆత్మహత్య కేసులో ప్రొఫెసర్ సూర్యనారాయణపై ఆత్మహత్యకు పురిగొల్పడం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదైంది. డైరెక్టర్ ప్రోద్బలంతోనే ప్రొఫెసర్ గత 3 నెలలుగా తన కొడుకును కులం పేరుతో దూషిస్తూ వేధించాడని సాహిల్ తండ్రి ఆరోపించారు. కాగా, పరీక్షలో ఛాట్‌జీపీటీ వాడుతూ పట్టుబడిన కొన్ని గంటలకే సాహిల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
వార్తలు
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసులో ట్విస్ట్


