కోయంబత్తూర్ రామనాథపురానికి చెందిన కృష్ణమూర్తి సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయితే, ఆయన ఇంటికి తాళం వేసి కేరళంలోని పాలక్కడ్‌లో బంధువుల ఇంటికి వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత తిరిగి రాగా ఇంట్లోని వస్తువులన్నీ ధంసమై గోడపై 'సారీ' అని రాసి వెళ్లారు. ఇంట్లో నగదు, వస్తువులు దొరక్కపోవడంతో ఇలా చేసినట్లు గ్రహించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
చోరీకి వెళ్లి సారీ చెప్పిన దొంగలు


