హైదరాబాద్: 28°C
వార్తలు

అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

సబ్సిడీపై వంటగ్యాస్‌ సిలిండర్లకు బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ ఇకపై తప్పనిసరి. అక్టోబర్ 1 నుంచి ఈకేవైసీ చేసినవారికే సిలిండర్‌ అందుతుంది. లేదంటే రాయితీ సిలిండర్‌ ఇవ్వరు. నకిలీ కనెక్షన్లను తొలగించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం సహజవాయు మంత్రిత్వశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 89.9% మంది ఈకేవైసీ చేసినట్లు వివరించింది.