హైదరాబాద్: 28°C
వార్తలు

ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన

ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల ఫలితాలపై CJP నేత సౌరవ్ దాస్ స్పందించారు. ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోవడం వల్లే ABVP గెలించిందని వెల్లడించారు. ఎన్నికల్లో గెలిచిన వారు 'రాజులు లేదా రాణులు కాదు' అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. మెజారిటీ విద్యార్థులు వారికి ఓటు వేయలేదనే విషయాన్ని గెలిచిన వారు గుర్తుంచుకోవాలని సూచించారు.