హైదరాబాద్: 28°C
వార్తలు

కేజ్రీవాల్‌కు నోటీసులు.. ఈసీపై ఆప్ ఫైర్

SIRలో భాగంగా తమ పార్టీ అధినేత కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులకు ఈసీ నోటీసులు జారీ చేయడంపై ఆప్ మండిపడింది. 'ఈ దేశంలో జరుగుతున్న ప్రతిదీ సుప్రీం లార్డ్‌ను సంతోషపెట్టేందుకేనా? 3 సార్లు ఢిల్లీ సీఎంగా పనిచేసిన కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు ఢిల్లీ ఓటర్ల జాబితాలో లేకపోవడం ఎలా సాధ్యం? అవుతుందని ప్రశ్నించింది.