ప్రస్తుత విద్యా వ్యవస్థలో విద్యార్థులు తమ భవిష్యత్తును చూడలేకపోతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను విద్యార్థులు ప్రశ్నిస్తుంటే.. మోదీ అంధ భక్తులు మాత్రం దానిని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. అయినా దేశంలోని పాఠశాలలు ఎందుకు ఇంత అధ్వాన్నంగా ఉన్నాయి? మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించటం లేదని కేంద్రాన్ని విద్యార్థులు నిలదీస్తూనే ఉంటారన్నారు.
వార్తలు
'ఈ వ్యవస్థలో విద్యార్థుల భవిష్యత్తు కనిపించటం లేదు'


