దేశానికి విద్యార్థులే భవిష్యత్తు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థులు లేకుండా ఏ దేశమూ బలోపేతం కాదని వెల్లడించారు. వారిలో విభిన్న లక్షణాలు ఉంటాయని.. సహజంగానే ప్రశ్నలు అడుగుతారని తెలిపారు. విద్యార్థులు నిజాయితీపరులని.. ఎప్పుడు నిజాయితీగా పని చేస్తారని కొనియాడారు. వీరు ఎవరితో పోట్లాడరని, బెదిరించరని, భయపెట్టరని పేర్కొన్నారు.
వార్తలు
దేశానికి విద్యార్థులే భవిష్యత్తు: రాహుల్


