హైదరాబాద్: 28°C
వార్తలు

కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం షాక్

ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఢిల్లీలో ఓటర్ జాబితాకు సంబంధించి SIR ప్రక్రియలో భాగంగా కేజ్రీవాల్‌కు.. ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, కుమారుడు పుల్కిత్, తండ్రి గోవింద్ రామ్ కేజ్రీవాల్, తల్లి గీతా దేవిలకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత ఓటర్ జాబితాతో మ్యాచ్ కాలేదని అధికారుల ముందు హాజరై ఓటు సరి చేసుకోవాలని సూచించింది.