హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులు కేంద్రాన్ని ప్రశ్నించాలి: రాహుల్

దేశంలోని విద్యార్థులంతా తమ హక్కుల కోసం పోరాడాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థను బీజేపీ సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. మోదీ అంధ భక్తులను విద్యార్థులు నమ్మొద్దని కోరారు. ఏటా విద్యకు కేటాయించే బడ్జెట్ తగ్గుతూ వస్తుందని ధ్వజమెత్తారు. దీనిపై ప్రతి ఒక్క విద్యార్థి కేంద్రాన్ని ప్రశ్నించాలని తెలిపారు.