AKP: పెరుగుతున్న నిత్యావసర ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెనుభారంగా మారాయని సీపీఎం నాయకులు అన్నారు. ధరలను నియంత్రించాలని కోరుతూ శనివారం అనకాపల్లి పట్టణంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయలు తదితర ధరలు పెరిగాయన్నారు.
వార్తలు
'వస్తువుల ధరలను నియంత్రించాలి'


