హైదరాబాద్: 28°C
వార్తలు

'ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలి'

PPM: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపునిచ్చారు. శనివారం బలిజిపేటలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని, విపరీతంగా పెరిగిన ధరలతో ప్రజలు తీవ్రంగా అల్లాడుతున్నారని విమర్శించారు.