హైదరాబాద్: 28°C
వార్తలు

రెండు పోస్టులకు ఇంటర్వ్యూలు

SKLM: సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస జవాహర్ నవోదయ విద్యాలయంలో పీజీటీ ఫిజిక్స్, మేట్రన్ పోస్టుల భర్తీకి ఈ నెల 24న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బేతనాస్వామి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా, అసలు ధ్రువపత్రాలు, జిరాక్స్ ప్రతులు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో నేరుగా హాజరుకావాలని ఆయన సూచించారు.