తమ సొంత ఆలోచనలతో కొత్త స్టార్టప్‌లను యువత ప్రారంభిస్తూ.. తమతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకోసం రూ.1 లక్ష కోట్లతో పీఎం రోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. మొదటిసారి ఉద్యోగంలో చేరే వారికి రూ.15,000 వరకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు వెల్లడించారు.
వార్తలు
దేశ యువత ఉపాధిని కల్పిస్తున్నారు: మోదీ


