యువత సామర్థ్యానికి, వారి సత్తాకు దేశంలోని స్టార్టప్‌లే గొప్ప ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు. ఒకప్పుడు కేవలం పెద్ద నగరాలకే పరిమితమైన స్టార్టప్‌ల ప్రయాణం ఇప్పుడు చిన్న పట్టణాలకు, నగరాలకు కూడా విస్తరించిందని తెలిపారు. దీంతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా నిలిచిందని చెప్పారు. ఇవి దేశ నూతన ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు.
వార్తలు
యువత సామర్థ్యానికి స్టార్టప్‌లే నిదర్శనం: మోదీ


