RR: నార్సింగి సర్కిల్ మున్సిపల్ కార్యాలయాన్ని మణికొండకు తరలించే ప్రతిపాదనను విరమించుకోవాలని BRS అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అధికారులను కోరారు. ఈ మేరకు DC లక్ష్మారెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఖానాపూర్, జన్వాడ, వట్టినాగులపల్లి ప్రజలకు నార్సింగి అందుబాటులో ఉంటుందని, మణికొండలో ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు.
వార్తలు
'మున్సిపల్ ఆఫీస్ తరలింపును విరమించుకోవాలి'


