హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ABVP విజయం

ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్ యూనియన్(DUSU) ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్( ABVP) సత్తా చాటింది. అధ్యక్ష పదవితో పాటు సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టులను ABVP కైవసం చేసుకుంది. అయితే ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ గెలుచుకోవటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. నీట్ పేపర్ లీక్ ఉద్యమం తర్వాత జరిగిన తొలి స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ గెలవటం విశేషం.