VZM: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం పౌష్టికాహారం ఎంతో అవసరమని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు. గంట్యాడ ఐసీడీఎస్ పరిధిలోని గోడియడా గ్రామంలో శనివారం జరిగిన పోషణ మాసోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతాలు, ఆరు నెలలు దాటిన చిన్న పిల్లలకు అన్నప్రాసనలు నిర్వహించి, పోషకాహార కిట్లను అందజేశారు.
వార్తలు
పోషణ మాసోత్సవంలో పాల్గొన్న మంత్రి


