ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రం ద్వారా డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ శనివారం తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరవచ్చన్నారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, ఐటీఐ, డిప్లొమా చేసినవారు డిగ్రీ కోర్సులకు అర్హులన్నారు. అక్టోబర్ 13లోగా ధరఖాస్తు చేసుకోవాలన్నారు.
వార్తలు
ఓపెన్ వర్శిటీ డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం


