ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక లోపం తలెత్తింది. కొన్ని గంటల పాటు చెక్-ఇన్ సమస్యలు తలెత్తాయి. ఫలితంగా ఐదు విమానాలు ఆలస్యంగా నడిచాయి. విమానాలు ఎప్పుడు బయలుదేరుతాయనే దానిపై ఎయిర్‌లైన్స్ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోవడంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు విమానాశ్రయంలో ఆందోళన చేపట్టారు.
వార్తలు
విమానాశ్రయంలో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఆందోళన


